ఐ యామ్ ఏ చాంపియన్
రోషన్ హీరోగా రూపొందిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘చాంపియన్'. అనస్వర రాజన్ కథానాయిక. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల కానున్నది.
రోషన్ హీరోగా రూపొందిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘చాంపియన్’. అనస్వర రాజన్ కథానాయిక. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల కానున్నది. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలూ చార్ట్బస్టర్లుగా నిలిచాయని మేకర్స్ ఆనందం వెలిబుచ్చుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు. అగ్ర నటి సమంత ఈ పాటను విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ పాటలో రోషన్ డ్యాన్స్ అదరగొట్టాడనీ, ఫ్లోర్‌పై జాజ్ బీట్స్‌కు అనుగుణంగా అతని బాడీ లాంగ్వేజ్, అబ్బురపరిచే డ్యాన్స్ మూవ్మెంట్స్ ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ‘ఐ యామ్ ఏ చాంపియన్’ అంటూ కేకే రాసిన ఈ పాటను మిక్కీ జె.మేయర్ స్వరపరచగా, పి.జయరామ్, రమ్య బెహరా ఆలపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

