భావోద్వేగాల రాయన్
ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్'. సందీప్‌కిషన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కాళిదాస్ జయరామ్ మరో కీలక పాత్రధారి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 26న ‘రాయన్' థియేటర్లలోకి రానుంది.
ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్’. సందీప్‌కిషన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కాళిదాస్ జయరామ్ మరో కీలక పాత్రధారి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 26న ‘రాయన్’ థియేటర్లలోకి రానుంది. ఎషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఎమోషన్స్‌తో కూడిన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్ కొత్తగా కనిపించనున్నాడని మేకర్స్ తెలిపారు. ఎస్.జె.సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ, బాలమురళి, ధుషార విజయన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: ఓం ప్రకాశ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

