క్రేజీ రాంబో యాక్షన్ డ్రామా
షమ్ము హీరోగా, హరీశ్ మధురెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘క్రేజీ రాంబో’. ర్యాప్ రాక్ షకీల్ నిర్మాత. ఆయనే సంగీతం కూడా అందిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా టైటిల్‌ని లాంచ్ చేశారు.
షమ్ము హీరోగా, హరీశ్ మధురెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘క్రేజీ రాంబో’. ర్యాప్ రాక్ షకీల్ నిర్మాత. ఆయనే సంగీతం కూడా అందిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా టైటిల్‌ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హీరో అశ్విన్‌బాబు విచ్చేసి చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. కామెడీ, రొమాన్స్‌తో కూడిన యాక్షన్ డ్రామా ఇదని, ఇందులో రాంబోగా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ని షమ్ము చేస్తున్నాడని, సాంకేతికంగా నెక్ట్స్ లెవల్లో సినిమా ఉంటుందని నిర్మాత చెబుతున్నారు. ఈచిత్రానికి కెమెరా: జైపాల్‌రెడ్డి, నిర్మాణం: సప్తాశ్వ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

