Hebah Patel | హెబ్బా పటేల్ సన్డే మూడ్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Hebah patel | గ్లామరస్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో అందరినీ మెప్పించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది హెబ్బా పటేల్ (hebah patel). సోషల్ మీడియాలో చురుకుగా కనిపించే ఈ భామ అప్పుడప్పుడు హాట్ హాట్ స్టిల్స్‌తో దర్శనమిస్తుంటుంది.
Hebah patel | కుమారి 21ఎఫ్ ఫేంతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు తనకు ఫిదా అయ్యేలా చేసుకుంది హెబ్బా పటేల్ (hebah patel). ఈ ముంబై భామ గ్లామరస్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో అందరినీ మెప్పించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. హెబ్బా పటేల్ఓదెల రైల్వే స్టేషన్లో తన యాక్టింగ్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. సోషల్ మీడియాలో చురుకుగా కనిపించే ఈ భామ అప్పుడప్పుడు హాట్ హాట్ స్టిల్స్‌తో దర్శనమిస్తుంటుంది.
తాజాగా హెబ్బా పటేల్ సన్డే మూడ్ అంటూ బ్లాక్ డ్రెస్ (Black Dress)లో దిగిన ఫొటోలను షేర్ చేయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. హెబ్బాపటేల్ ప్రస్తుతం సతీశ్ పరంవేద డైరెక్షన్లో థ్రిల్లింగ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న సందేహం (Sandeham)లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని విష్ణు వర్షిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
హెబ్బాపటేల్ మరోవైపు తెలిసినవాళ్లు, వల్లన్, ఆద్య సినిమాల్లో నటిస్తోంది. ఈ మూడు సినిమాలకు సంబంధించిన కొత్త అప్డేట్స్ రావాల్సి ఉంది. ఈ ఏడాది ఓయ్ ఫేం ఆనంద్ రంగా దర్శకత్వంలో క్రైం, కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ వ్యవస్థ (Vyavastha) మెరిసింది. ఈ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది.

Hebah Patel1

Hebah Patel2
Sunday Mood🔥🔥 pic.twitter.com/nY4oI9G5Na
— Hebah P (@ihebahp) August 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

