Vyavastha | సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో హెబ్బా పటేల్ వ్యవస్థ ట్రైలర్
Hebah Patel | కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ (hebah patel) ఓయ్ ఫేం ఆనంద్ రంగా దర్శకత్వంలో నటిస్తున్న వెబ్ సిరీస్ వ్యవస్థ. ఇప్పటికే విడుదల చేసిన వ్యవస్థ (Vyavastha) టైటిల్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా వ్యవస్థ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్.
Hebah Patel | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ (hebah patel) ఈ సారి వెబ్‌సిరీస్‌తో అలరించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఓయ్ ఫేం ఆనంద్ రంగా దర్శకత్వంలో హెబ్బా పటేల్ నటిస్తున్న వెబ్ సిరీస్ వ్యవస్థ. ఇప్పటికే విడుదల చేసిన వ్యవస్థ (Vyavastha) టైటిల్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా వ్యవస్థ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. క్రైం, కోర్టు రూం డ్రామా నేపథ్యంలో సాగుతున్న ట్రైలర్ వెబ్ సిరీస్‌పై క్యూరియాసిటీ పెంచుతోంది.
హెబ్బా పటేల్ ఎలాంటి క్రైంలో ఇరుక్కుంది. ఆమెను కాపాడేందుకు జూనియర్ లాయర్ కార్తీక్ రత్నం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు.. ఆ ప్రయత్నాలను సీనియర్ లాయర్ సంపత్ రాజ్ ఎలా అడ్డుకున్నాడనేది సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. వ్యవస్థ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హెబ్బాపటేల్మరోవైపు తెలిసినవాళ్లు, వల్లన్, ఆద్య సినిమాల్లో కూడా నటిస్తోంది. తెలిసినవాళ్లు, వల్లన్ ప్రాజెక్టులు షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఆద్య చిత్రీకరణ దశలో ఉంది. ఓ వైపు గ్లామరస్ పాత్రలకు ఓకే చేస్తూనే మరోవైపు నటనకు ఆస్కారమున్న సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది హెబ్బాపటేల్. ఈ సారి వెబ్‌సిరీస్‌తో ఎలాంటి క్రేజ్ సంపాదిస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు.
వ్యవస్థ ట్రైలర్..
Here is the trailer of @ZEE5Telugu‘s Original series #Vyavastha https://t.co/cq1GDCxc1o#IkkadaRightWrongEmiUndadu
Get ready for #VyavasthaOnZee5 from April 28th! @AnandRanga @KarthikRathnam3 #SampathRaj #HebahPatel @JethmalaniKamna @WAGLESUKRUTHA #SujithKumar #RajaAshok pic.twitter.com/vHSmgWvUIY— Sreedhar Sri (@SreedharSri4u) April 20, 2023
Read Also :
SAINDHAV | వెంకటేశ్ సైంధవ్ మిషన్‌లో రేణు ఎవరు..? సస్పెన్స్ తో నయా అప్డేట్
Anni Manchi Sakunamule | అన్నీ మంచి శకునములే నుంచి గల గల యేరులా లిరికల్ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

