SAINDHAV | వెంకటేశ్ సైంధవ్ మిషన్‌లో రేణు ఎవరు..? సస్పెన్స్ తో నయా అప్డేట్
SAINDHAV | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ (SAINDHAV). ఇటీవలే శ్రద్ధా శ్రీనాథ్ పోషిస్తున్న మనోజ్ఞ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సస్పెన్స్ అప్డేట్ ఒకటి అందించారు మేకర్స్.
SAINDHAV | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఇటీవలే శ్రద్ధా శ్రీనాథ్ పోషిస్తున్న మనోజ్ఞ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సస్పెన్స్ అప్డేట్ ఒకటి అందించారు మేకర్స్.
ఈ సినిమాలో మరో కీలక పాత్ర రేణు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. తాజా అప్డేట్ ప్రకారం సైంధవ్ మిషన్‌లో రేణు కీ రోల్ పోషిస్తుందట. ఇంతకీ రేణుగా ఏ భామ కనిపించబోతున్నదనే దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టారు. ఆ బ్యూటీ ఎవరో రేపు ఉదయం 11:07 గంటలకు తేలిపోనుంది. సైంధవ్‌లో న్యాచురల్ స్టార్ నాని (Nani) కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చింది. సైంధవ్‌లో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
వెంకటేశ్ 75వ సినిమాగా వస్తున్న సైంధవ్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. సైంధవ్ 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగే స్టోరీతో వస్తోంది సైంధవ్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైంధవ్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
Intense, determined and kind hearted ❤️🔥
“Renu” will play a key role in #SAINDHAV’s mission 💥
Unveiling Tomorrow at 11:07 AM ⏳
Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75
— Niharika Entertainment (@NiharikaEnt) April 20, 2023
సైంధవ్ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

