తమిళ హీరో విశాల్ హెల్త్ అప్డేట్..!

తమిళ హీరో విశాల్ డూప్స్ లేకుండానే రిస్కీ స్టంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన పలుమార్లు గాయాల బారిన పడ్డాడు. రీసెంట్గా ‘నాట్ ఏ కామన్ మేన్’ అనే చిత్ర షూటింగ్లో పాల్గొనగా, ఆ షూటింగ్లో జరిగిన ప్రమాదం వలన విశాల్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. విశాల్ ఫైట్ సీన్ చేస్తుండగా బలంగా గోడను ఢీకొని కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విశాల్.. వెన్నుపూసకు భారీగా దెబ్బ తగిలింది.
విశాల్ గాయపడిన వెంటనే చిత్ర బృందం ఆసుపత్రికి తరలించారు. వెన్నుకి తీవ్రమైన గాయం కావడం వలన విశాల్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. కాగా, విశాల్ ఫైటింగ్ సీన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘నాట్ ఏ కామన్ మేన్’ చిత్రం విశాల్‌కి 31వ సినిమా కాగా, ఈ చిత్రానికి పి. శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో విశాల్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఇటీవల ఎనమి అనే మల్టీ స్టారర్ చిత్ర షూటింగ్ కూడా విశాల్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.
Darling @VishalKOfficial got severe back injury at #Vishal31 shooting spot ,Hyderabad. While performing climax stunt sequence his back got injured severely like last time. Varma therapist who took care of the treatment already fixed it this time too. pic.twitter.com/xW7pkdAtQ3
— Sweety vishal (@sweetyvishal986) July 20, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- action
- tamil hero
- vishal
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

