Thiruveer | థియేటర్ ఆర్టిస్ట్ టు హీరో.. హ్యాపీ బర్త్ డే టు తిరువీర్
Thiruveer | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు తిరువీర్ (Thiruveer). థియేటర్ ఆర్టిస్ట్ టు హీరోగా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ సాగిస్తున్న తిరువీర్ పుట్టినరోజు నేడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రామిసింగ్ యాక్టర్లలో ఒకడిలా నిలిచిన తిరువీర్‌కు కోస్టార్లు, సినీ జనాలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Thiruveer | జార్జిరెడ్డి, పలాస 1978 సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్ (Thiruveer). ఈ టాలెంటెడ్ యాక్టర్ హీరోగా నటించిన ‘మసూద’ (Masooda). బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు తిరువీర్. థియేటర్ ఆర్టిస్ట్ టు హీరోగా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ సాగిస్తున్న తిరువీర్ పుట్టినరోజు నేడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రామిసింగ్ యాక్టర్లలో ఒకడిలా నిలిచిన తిరువీర్‌కు కోస్టార్లు, సినీ జనాలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తిరువీర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ తిరువీర్ కొత్త సినిమా అప్డేట్ అందించారు. ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. మరోవైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో Mission Tashafi కూడా నటిస్తున్నాడు తిరువీర్. స్టార్ పిక్చర్స్ బ్యానర్లో కల్ట్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్కు కూడా నటిస్తున్నాడు. తిరువీర్‌తో ఏసియన్ సినిమాస్ కూడా ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాలు వచ్చే రెండేళ్లలో విడుదల కానున్నాయి.
బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూ.. రానున్న కాలంలో తిరువీర్ స్టార్ హీరోల జాబితాలో చేరే అవకాశాలు లేకపోదంటున్నారు మూవీ లవర్స్. తిరువీర్ హీరోగా నటించిన ఫన్ కామెడీ ఎంటర్టైనర్ పరేషాన్ ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ చిత్రం ఆగష్టు 04నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీలీవ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Wishing talented hero #Thiruveer a very Happy Birthday !!! ✨🤗#HBDThiruveer
@iampanasa @iamThiruveeR @gopi_vihari @AsianCinemas_ #NaranyanDasNarang
@suhasini_mudliyar_ @GskMedia_PR pic.twitter.com/FIu98Gt7Mx— Suresh PRO (@SureshPRO_) July 23, 2023
పరేషాన్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

