HanuMan | హనుమాన్ @100 డేస్.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా..?
HanuMan | టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా (Tejasajja) లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం హనుమాన్ (HanuMan). ఈ ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ.. బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
HanuMan |టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా (Tejasajja) లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం హనుమాన్ (HanuMan). తేజ సజ్జా తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) దర్శకత్వం వహించాడు. తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా వచ్చిన హనుమాన్ ఈ ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ.. బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
హనుమాన్ విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 25 సెంటర్లలో 100 బ్లాక్ బస్టర్ డేస్‌ను పూర్తి చేసుకుంది. ఈ అరుదైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది హనుమాన్ టీం. హనుమాన్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జీ 5 (తెలుగు) లో, జియో సినిమా (హిందీ)లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి తెరకెక్కించారు.
అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
CELEBRATING 100 BLOCKBUSTER DAYS of the Historical Blockbuster #HanuMan in 25 Centres❤️🔥
A rare phenomenon, but HANUMAN continues to achieve another remarkable feat by making its place everlasting in the audience hearts ❤️#100DaysOfHANUMAN
A @PrasanthVarma film
🌟ing… pic.twitter.com/RzR7TnEqRv— BA Raju’s Team (@baraju_SuperHit) April 22, 2024
#HANUMAN Creating Havoc Online 💥
The Ultimate Superhero Tale receives Top Ratings on all popular platforms 🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123#HanuManRAMpage #HanuManEverywhere@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809… pic.twitter.com/9uNMSPXved— BA Raju’s Team (@baraju_SuperHit) January 14, 2024
#HANUMAN stands tall with outstanding reception from the overseas 🔥
The Superhero flick breaches $1 MILLION with advance sales of Saturday 💥💥
HISTORY IS BEING MADE!!
A @PrasanthVarma film
🌟ing @tejasajja123Overseas Release by @Primeshowtweets & @NirvanaCinemas… pic.twitter.com/vsk0XP4Y0L
— Primeshow Entertainment (@Primeshowtweets) January 13, 2024
హనుమాన్ ట్రైలర్..
When DARKNESS eclipses DHARMA, The ANCIENTS shall RISE again 🔥
Embark on a surreal odyssey,#HanuManTrailer Out Now ❤️🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 #HanuMan In cinemas from JAN 12, 2024 💥@Niran_Reddy @Actor_Amritha @varusarath5… pic.twitter.com/7rNODREH2r— BA Raju’s Team (@baraju_SuperHit) December 19, 2023
Avakaya Anjaneya సాంగ్ లుక్..
Massy beats repu #AvakayaAnjaneya
3rd Single from #HANUMAN Releasing Tomorrow, 28th NOV @ 4:05 Pm🎶
A @PrasanthVarma Film @anudeepdev 🥁#HANUMAN from JAN 12th,2024💥@Niran_Reddy @Primeshowtweets @RKDStudios pic.twitter.com/YRSN61UVXb
— Teja Sajja (@tejasajja123) November 27, 2023
Sound mixing for #HanuMan has begun! 🙏🏽
Experience the immersive audio journey we are creating in #DolbyAtmos ! 😊@Primeshowtweets pic.twitter.com/fGCyU8O2NS
— Prasanth Varma (@PrasanthVarma) November 23, 2023
హనుమాన్ అండర్ వాటర్ షాట్స్..
After a phenomenal response to the epic teaser
Team #HanuMan shot a breath-taking underwater sequence on a grand scale that will leave the audience spellbound 💥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 @Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets pic.twitter.com/ry4K18UGg3— Vamsi Kaka (@vamsikaka) December 20, 2022
హనుమాన్ టీజర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

