Halamithi Habibo Telugu Song | హలమితి హబిబో తెలుగు వెర్షన్ వచ్చేసింది..లిరికల్ వీడియో
హలమితి హబిబో సాంగ్ (Halamithi Habibo) పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా హలమితి హబిబో తెలుగు, హిందీ వెర్షన్ సాంగ్ లిరికల్ వీడియోలను మేకర్స్ విడుదల చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం బీస్ట్ (Beast). పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన హలమితి హబిబో సాంగ్ (Halamithi Habibo) పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బీస్ట్ ఏప్రిల్ 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విజయ్ అండ్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా హలమితి హబిబో తెలుగు, హిందీ వెర్షన్ సాంగ్ లిరికల్ వీడియోలను మేకర్స్ విడుదల చేశారు.
తెలుగు వెర్షన్ ను శ్రీ సాయికిరణ్ రాశారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, జోనితా గాంధీ పాడారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన హలమితి హబిబో సాంగ్ తెలుగు, హిందీ వెర్షన్లు కూడా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడ్డటం పక్కా అని స్పష్టమవుతోంది. హలమితి హబిబో పాటను ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాటకు విజయ్ స్టైలిష్ డ్యాన్స్, పూజా హెగ్డే బెల్లీ డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.
Read Also : Chiranjeevi | పవన్ కల్యాణ్ పాపులర్ సీన్ చేయబోతున్న చిరంజీవి..?
ఈ సాంగ్‌కు ఇప్పటికే కీర్తిసురేశ్, సమంత, రష్మిక మందన్నా ఇరగదీసే డ్యాన్స్ చేసి కేక పుట్టించారు. ఉప్పెన ఫేం కృతిశెట్టి హలమితి హబిబో సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపించింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న బీస్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
హిందీ వెర్షన్ లిరికల్ వీడియో..
Read Also : Sai Pallavi labourer Look | కూలీగా మారిన సాయిపల్లవి..సినిమా కోసమైతే కాదు..ఫొటోలు వైరల్
Read Also : Ranveer Singh | ‘గల్లీభాయ్’తో పూరీ జగన్నాథ్, ఛార్మీ..స్పెషల్ ఏంటో..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
Lawrence Bishnoi | హైసెక్యూరిటీ జైలు బ్లాక్‌లోకి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

