Mohan Babu | తాతకే షాక్ ఇచ్చిన మనవడు.. మోహన్‌బాబును ఆటపట్టించిన చిన్నారి అవ్రామ్!
MohanBabu | వెండితెరపై క్రమశిక్షణకు, గంభీరమైన వ్యక్తిత్వానికి మారుపేరుగా నిలిచే 'కలెక్షన్ కింగ్' మంచు మోహన్‌బాబును ఆటపట్టించాడు అతడి మనవడు అవ్రామ్.
Mohan Babu | వెండితెరపై క్రమశిక్షణకు, గంభీరమైన వ్యక్తిత్వానికి మారుపేరుగా నిలిచే ‘కలెక్షన్ కింగ్’ మంచు మోహన్‌బాబును ఆటపట్టించాడు అతడి మనవడు అవ్రామ్. మంచు విష్ణు కుమారుడు, మోహన్‌బాబు మనవడు అయిన అవ్రామ్ భక్త మంచు తన తాతయ్యను ఆటపట్టించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా మోహన్‌బాబు గొంతు సవరించారంటేనే అందరూ ఎంతో వినయంగా, నిశ్శబ్దంగా ఉంటారు. కానీ, ఈ వీడియోలో మాత్రం సీన్ రివర్స్ అయింది. అవ్రామ్ అల్లరి చేస్తున్న సమయంలో మోహన్‌బాబు నెమ్మదిగా సైలెంట్‌గా ఉండాలని వారించినా, ఆ చిన్నారి అస్సలు తగ్గలేదు. పైగా తాతయ్యనే అనుకరిస్తూ ఎంతో ముద్దుగా ‘ఏంటీ బాబూ..’ అంటూ ఎదురు ప్రశ్నించి నవ్వులు పూయించాడు. చివరకు తన అల్లరితో తాతయ్యను మురిపించి, ఎంతో స్టైల్‌గా ‘బై బాబూ’ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎంతటి కఠినమైన క్రమశిక్షణ గల వారైనా మనవడి అల్లరి ముందు మెత్తబడాల్సిందేనని ఈ వీడియో నిరూపిస్తోంది. తన మనవడి మాటలకు మోహన్‌బాబు ముసిముసి నవ్వులు చిందిస్తూ ఉండిపోవడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్యూట్ వీడియో చూసిన అభిమానులు తాతకు తగ్గ మనవడు, డైలాగ్ కింగ్ ముందే డైలాగులు కొడుతున్నాడుగా అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

