Gorre Puranam | ఇది నిబ్బ, నిబ్బిల కోసం కాదు.. ఇంట్రెస్టింగ్గా సుహాస్ ‘గొర్రెపురాణం’ ఫస్ట్ గ్లింప్స్
Gorre Puranam | విలక్షణమైన పాత్రలతో తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యువ హీరో సుహాస్ (Suhas). గత వారం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ అంటూ ప్రేక్షకుల ముందుకురాగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది.
Gorre Puranam | విలక్షణమైన పాత్రలతో తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యువ హీరో సుహాస్ (Suhas). గత వారం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ అంటూ ప్రేక్షకుల ముందుకురాగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా థియేటర్లో ఉండగానే మరో సినిమాను అనౌన్స్ చేశాడు సుహాస్. గొర్రెపురాణం అంటూ మరో డిఫరెంట్ జానర్‌తో వస్తున్నాడు. ఇక ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇక గ్లింప్స్ గమనిస్తే.. చంచల్ గూడలో ఉన్న ఏ1 ఏసుకు కోర్టు బెయిల్ నిరాకరించింది అంటూ గ్లింప్స్ మొదలవుతుంది. ఆ తర్వాత గొర్రెను సెంట్రల్ జైలు నుంచి బయటకు తీసుకొస్తూ చూపించారు. అయితే ఇక్కడ ఏసు అంటే ఎవరు? గొర్రెను జైలులోకి ఎందుకు తీసుకెళ్లారు? అసలు ఏసు అంటే గొర్రేనా? ఇందులో సుహాస్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రం నిబ్బ, నిబ్బిల కోసం కాదు అంటూ గ్లింప్స్ చివరిలో క్యాప్షన్ పెట్టడం మరింత ఆసక్తిగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

