Ramabanam | ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా గోపీచంద్ రామబాణం ట్రైలర్
Ramabanam | టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రామబాణం (Ramabanam). రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో రామబాణం ట్రైలర్(Ramabanam Trailer)ను లాంఛ్ చేశారు.
Ramabanam | టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రామబాణం (Ramabanam). లక్ష్యం, లౌక్యం తర్వాత శ్రీవాసు మరోసారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రామబాణంలో డింపుల్ హయతి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో రామబాణం ట్రైలర్ (Ramabanam Trailer)ను లాంఛ్ చేశారు.
ఈ క్షణం.. ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు.. ప్లాన్ చేసింది కాదు అంటూ గోపీచంద్ వాయిస్ ఓవర్‌తో మొదలైంది ట్రైలర్. ఫన్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ పార్టుతో సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ప్రతీవాడు గెలుపు కోసం బతుకుతాడు. కానీ పది మందికి మంచి జరగాలనే ఆశయం కోసం బతికే వాడు చాలా అరుదుగా ఉంటాడు..అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలను మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రామబాణం ఉండబోతున్నట్టు టీజర్, ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామబాణంలో ఖుష్బూ సుందర్, జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామబాణం మే 5న థియేటర్లలో సందడి చేయనుంది.
రామబాణం ట్రైలర్..
గోపీచంద్ మరోవైపు కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ 31గా వస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్లో కూడా నటిస్తున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
రామబాణం గ్లింప్స్ వీడియో..
Read Also :
SAINDHAV | వెంకటేశ్ సైంధవ్ మిషన్‌లో రేణు ఎవరు..? సస్పెన్స్ తో నయా అప్డేట్
Anni Manchi Sakunamule | అన్నీ మంచి శకునములే నుంచి గల గల యేరులా లిరికల్ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

