వినూత్న కథతో ‘మిస్టర్ సెలబ్రిటీ’
సుదర్శన్ పరుచూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ సెలబ్రిటీ’. చందిన రవికిషోర్ దర్శకుడు. చిన్న రెడ్డయ్య, పాండురంగారావు నిర్మాతలు. వరలక్ష్మీ శరత్‌కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నీ జతగా..’ అంటూ సాగే మెలోడీ గీతాన్ని అగ్ర హీరో గోపీచంద్ విడుదల చేశారు.
సుదర్శన్ పరుచూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ సెలబ్రిటీ’. చందిన రవికిషోర్ దర్శకుడు. చిన్న రెడ్డయ్య, పాండురంగారావు నిర్మాతలు. వరలక్ష్మీ శరత్‌కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నీ జతగా..’ అంటూ సాగే మెలోడీ గీతాన్ని అగ్ర హీరో గోపీచంద్ విడుదల చేశారు. వినోద్ యాజమాన్య సంగీతాన్నందించిన ఈ పాటను గణేశా రచించగా, జావెద్ అలీ ఆలపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గోపీచంద్.. పరుచూరి వెంకటేశ్వర్రావు గారి మనవడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, నేటి యువతరం మెచ్చే అన్ని అంశాలుంటాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, రచన-దర్శకత్వం: చందిని రవికిషోర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

