బెజవాడ బుల్లెట్

గోపీచంద్, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. బి.గోపాల్ దర్శకత్వం వహించారు. తాండ్ర రమేష్ నిర్మించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘లవ్, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ఇది. బరువు బాధ్యతలు లేకుండా జీవితాన్ని సరదాగా గడిపే ఓ యువకుడు బెజవాడ రౌడీతో ఎందుకు పోరాటం చేయాల్సివచ్చిందనేది ఈ చిత్ర కథ. గోపీచంద్ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని తెలిపారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యుసింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాలమురుగన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

