థియేటర్లలోనే ‘గుడ్‌లక్ సఖి’

కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘గుడ్‌లక్ సఖి’. నగేష్ కుకునూర్ దర్శకుడు. దిల్‌రాజు సమర్పణలో సుధీర్‌చంద్ర పదిరి, శ్రావ్యవర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలకాబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను చిత్రబృందం ఖండించింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఓటీటీలో సినిమా విడుదలకానుందని వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. పుకార్లను వ్యాప్తి చేయొద్దు. సినిమాకు సంబంధించిన అప్డేట్లను మేమే స్వయంగా వెల్లడిస్తాం. పల్లెటూరి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి షూటింగ్ క్రీడలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన ఓ యువతి కథ ఇది’ అని తెలిపారు. జూన్ 3న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావించినా లాక్డౌన్ కారణంగా వాయిదాపడింది. జగపతిబాబు ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ:
చిరంతన్ దాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

