Garudan Trailer | ఆకట్టుకుంటున్న ‘గరుడన్’ ట్రైలర్.. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీతో…
Garudan Trailer | ‘ఖతర్నాక్’, ‘రణం’ చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన మలయాళ నటుడు బిజుమీనన్ (Biju Menon). ఇక లాక్డౌన్లో వచ్చిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాతో బిజుమీనన్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతోనే బిజు పేరు దక్షిణాదిన మారు మోగిపోయింది.
Garudan Trailer | ‘ఖతర్నాక్’, ‘రణం’ చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన మలయాళ నటుడు బిజుమీనన్ (Biju Menon). ఇక లాక్డౌన్లో వచ్చిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాతో బిజుమీనన్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతోనే బిజు పేరు దక్షిణాదిన మారు మోగిపోయింది. ఇదే సినిమాను తెలుగులో భీమ్ల నాయక్ (Bheemla Nayak) పేరుతో రీమేక్ చేయగా మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే బిజుమీనన్ (Biju Menon), సురేష్ గోపి (Suresh Gopi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గరుడన్'(Garudan). అరుణ్ వర్మ(Arun Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీళ్లిద్దరూ (బిజుమీనన్, సురేష్ గోపి ) కలిసి నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్లతో పాటు, టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
న్యాయం కోసం పోరాడే ఓ పోలీస్ ఆఫీసర్, జైలు నుంచి విడుదలైన ఓ కాలేజీ ప్రొఫెసర్ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక ట్రైలర్లో బిజు మీనన్, సురేష్ గోపి పాత్రల మధ్య డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో కేరళ ఆర్మ్డ్ పోలీస్ కమాండెంట్ పాత్రలో సురేష్ గోపి నటిస్తుండగా, కాలేజీ ప్రొఫెసర్‌గా బిజు మీనన్ నటిస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లిస్టిన్ స్టీఫెన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

