‘గరివిడి లక్ష్మి’ ఓ భావోద్వేగ ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఆనంది టైటిల్ రోల్‌ని పోషించారు. గౌరినాయుడు జమ్ము దర్శకుడు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది. మంగళవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ‘ఇది మా సంస్థ నుంచి వస్తున్న కొత్త ప్రయత్నం. ఇప్పటివరకూ సినిమా చూసినవారంతా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు.

ఈ సినిమాను ఇప్పటివరకూ ఓ పదిహేనుసార్లు చూసుంటాను. చూసిన ప్రతిసారీ అదే ఎమోషన్ని క్రియేట్ చేసింది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఒకరోజు ముందే ప్రీమియర్లు వేస్తున్నాం. ప్రభాస్‌గారితో త్వరలో ఓ సినిమా చేయబోతున్నాం’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. సినిమా చూసినవారందరి కళ్లలో నీళ్లు చూసినప్పుడు ఈ కథ వారి హృదయాల్ని ఎంతగా కదిలించిందో అర్థమైందని, తన కెరీర్లోనే ఇది మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని నటి ఆనంది చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?