Suttamla Soosi | ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి ‘సుట్టంలా సూసి’ ఫుల్ వీడియో సాంగ్
Gangs of Godavari | టాలీవుడ్ నటుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చాలారోజుల తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు.
Gangs of Godavari | టాలీవుడ్ నటుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చాలారోజుల తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న రీసెంట్గా బ్రేక్ ఈవెన్‌ను కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలై నెల కూడా కాకముందే ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం జూన్ 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ క్రమంలోనే తాజాగా మూవీ నుంచి ‘సుట్టంలా సూసి’ (Suttamla Soosi) ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. శ్రీ హర్ష యెమని రాసిన ఈ పాటను యువన్ శంకర్ రాజా కంపోజిషన్‌లో అనురాగ్ కులకర్ణి పాడాడు. మాస్ స్టైలిష్ గెటప్‌లో విశ్వక్సేన్, గులాబీ రంగు చీరలో నేహాశెట్టి చేసిన డ్యాన్స్ ఈ పాటకే హైలైట్‌గా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

