Gangavva: చిరంజీవికి తల్లిగా గంగవ్వ.. ఏ చిత్రంలోనో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచాడు. ప్రస్తుతం ఆచార్య చిత్రం చేస్తున్న చిరు రీసెంట్గా గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసీ ఫర్ చిత్రానికి రీమేక్‌గా రూపొంతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఊటీ లో జరుగుతుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మోహన్ రాజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గాడ్ ఫాదర్ చిత్రంలో చిరుకి తల్లిగా గంగవ్వ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు చిత్రాలలో నటించి మెప్పించిన గంగవ్వ, గాడ్ ఫాదర్ ,చిత్రంలో తల్లిగా నటించే వార్త నిజమైతే ఆమెకి లక్కీ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ ఆ తర్వాత బిగ్ బాస్ లో అలరించి మరింత క్రేజ్ దక్కించుకోగా ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలిగా నటించనున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Chiranjeevi
- gangavvva
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

