Gaddar film awards | గద్దర్ ఫిల్మ్ అవార్డులు.. ఉత్తమ చిత్రంగా ‘బలగం’, ‘బాహుబలి’
Gaddar film awards | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు'లో, గత పదేళ్లుగా (2014-2023) ఉత్తమ చిత్రాలుగా నిలిచిన సినిమాల జాబితాను విడుదల చేశారు.
Gaddar film awards | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు’లో, గత పదేళ్లుగా (2014-2023) ఉత్తమ చిత్రాలుగా నిలిచిన సినిమాల జాబితాను విడుదల చేశారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ ప్రెస్మీట్ నిర్వహించి ఈ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో నిలిచిన చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన అత్యుత్తమ సృజనాత్మకతకు, సాంకేతిక విలువలకు అద్దం పడుతున్నాయి.
2014
ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్
రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల
మూడో ఉత్తమ చిత్రం: అల్లుడు శ్రీను
2015
ఉత్తమ చిత్రం: రుద్రమదేవి
రెండో ఉత్తమ చిత్రం: కంచె
మూడో ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు
2016
ఉత్తమ చిత్రం: శతమానం భవతి
రెండో ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు
మూడో ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్
2017
ఉత్తమ చిత్రం: బాహుబలి 2
రెండో ఉత్తమ చిత్రం: ఫిదా
మూడో ఉత్తమ చిత్రం: ఘాజి
2018
ఉత్తమ చిత్రం: మహానటి
రెండో ఉత్తమ చిత్రం: రంగస్థలం
మూడో ఉత్తమ చిత్రం: కేరాఫ్ కంచరపాలెం
2019
ఉత్తమ చిత్రం: మహర్షి
రెండో ఉత్తమ చిత్రం: జెర్సీ
మూడో ఉత్తమ చిత్రం: మల్లేశం
2020
ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో..
రెండో ఉత్తమ చిత్రం: కలర్ ఫోటో
మూడో ఉత్తమ చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్
2021
ఉత్తమ చిత్రం: ఆర్ఆర్ఆర్
రెండో ఉత్తమ చిత్రం: అఖండ
మూడో ఉత్తమ చిత్రం: ఉప్పెన
2022
ఉత్తమ చిత్రం: సీతారామం
రెండో ఉత్తమ చిత్రం: కార్తికేయ 2
మూడో ఉత్తమ చిత్రం: మేజర్
2023
ఉత్తమ చిత్రం: బలగం
రెండో ఉత్తమ చిత్రం: హనుమాన్
మూడో ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
స్పెషల్ జ్యూరీ అవార్డ్స్
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ
కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ
పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు: మణిరత్నం
బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్
నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు
రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్
ఈ అవార్డులు తెలంగాణ సినిమా పరిశ్రమకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని, భవిష్యత్తులో మరింత ఉన్నతమైన చిత్రాలు రావడానికి దోహదపడతాయని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

