ఈ సినిమా వల్ల ప్రపంచానికి తెలిశాను
ఏపీకి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘గరివిడి లక్ష్మి’. ఆనంది టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాకు గౌరినాయుడు జమ్ము దర్శకుడు.
ఏపీకి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘గరివిడి లక్ష్మి’. ఆనంది టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాకు గౌరినాయుడు జమ్ము దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. ఇటీవలే విడుదలైన ఈసినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన గాయని గరివిడి లక్ష్మి మాట్లాడుతూ ‘బుర్రకథ వల్ల తెలుగు రాష్ర్టాల్లో నాకు పేరుంది.
కానీ ఈ సినిమా వల్ల నేను ప్రపంచానికి తెలిశాను. ఈ దర్శక,నిర్మాతలకు నా కథను సినిమాగా తీయాలని ఎందుకు అనిపించిందో తెలియదు. నా జీవితాన్ని తెరపై చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా అనిపించింది’ అని సంతోషం వెలిబుచ్చారు. ఈ సినిమా తన జీవితానికే ప్రత్యేకమైనదని నటి ఆనంది తెలిపారు. ఇంకా నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్, దర్శకుడు గౌరీ నాయుడు, నటులు రాగ్ మయూర్, అంకిత్ కొయ్య, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

