Filmfare Awards South 2024 – Tamil | ఉత్తమ నటుడిగా విక్రమ్.. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తమిళం విజేతలు వీరే
Filmfare Awards South 2024 - Tamil | 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024(Filmfare Awards 2024) పురస్కారాల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఇక ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు హాజరయ్యారు.
Filmfare Awards South 2024 – Tamil | 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024(Filmfare Awards 2024) పురస్కారాల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఇక ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు హాజరయ్యారు. అయితే తమిళ ఫిలిం ఫేర్ అవార్డులకు సంబంధించి సిద్ధార్థ్ చిత్తా (తెలుగులో చిన్నా) సినిమాతో పాటు మణిరత్నం పొన్నియిన్ సెల్వన్2 సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ నటుడిగా పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలో నటనకు గాను విక్రమ్ అవార్డు అందుకోగా.. సిద్ధార్థ్ చిత్తా ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. మలయాళ నటి నిమేషా సజయన్ తమిళంలో ఉత్తమనటి అవార్డును అందుకుంది. ఇక తమిళంలో అవార్డులు అందుకున్నా వారి లిస్ట్ చూసుకుంటే.
ఉత్తమ నటుడు: విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్2)
ఉత్తమ నటి: నిమేషా సజయన్ (చిత్తా) (తెలుగులో చిన్నా)
ఉత్తమ చిత్రం: చిత్తా
ఉత్తమ దర్శకుడు: ఎస్‌యూ అరుణ్ కుమార్ (చిత్తా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): సిద్ధార్థ్ (చిత్తా)
ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేశ్ (ఫర్హానా), అపర్ణ దాస్ (దాదా)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): వెట్రిమారన్ (విడుదలై పార్ట్-1)
ఉత్తమ సహాయ నటుడు: ఫహద్ ఫాజిల్ (మామన్నన్)
ఉత్తమ సహాయ నటి: అంజలి నాయర్ (చిత్తా)
ఉత్తమ గాయకుడు: హరిచరణ్ (పొన్నియిన్ సెల్వన్2)
ఉత్తమ గాయని: కార్తికా వైద్యనాథన్ (చిత్తా)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పీఎస్ 2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి (పీఎస్ 2)
ఉత్తమ గేయ సాహిత్యం: ఇలంగో కృష్ణన్ (అగ నగ.. పీఎస్ 2)
ఉత్తమ సంగీతం: దిబు నినాన్ థామస్, సంతోష్ నారాయణన్ (చిత్తా)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

