‘డర్టీ పిక్చర్-2’కు సన్నాహాలు
బాలీవుడ్లో సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘ది డర్టీ పిక్చర్' ఒకటి. సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా 2011లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.. విద్యాబాలన్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 15 ఏండ్ల విరామం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించబోతున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ ప్రకటించారు.
బాలీవుడ్లో సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘ది డర్టీ పిక్చర్’ ఒకటి. సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా 2011లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.. విద్యాబాలన్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 15 ఏండ్ల విరామం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించబోతున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ ప్రకటించారు.
ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు సీక్వెల్లో చెప్పాల్సిన కథ తనకు ఇప్పుడు దొరికిందని ఆమె అన్నారు. అయితే ఈ సీక్వెల్లో కథ ఎవరి జీవితం ఆధారంగా ఉంటుంది? దర్శకుడు.. నటీనటులెవరనే విషయాలపై ఏక్తాకపూర్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. తొలిభాగం మాదిరిగానే రెండో భాగం కూడా ఓ ప్రముఖ వ్యక్తి జీవితానికి సంబంధించిన కథతో రూపొందే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

