Drishyam 3 | ‘దృశ్యం 3’ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
Drishyam 3 | మలయాళం దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ జోనర్ ప్రాజెక్ట్ దృశ్యం (Drishyam).
Drishyam 3 | సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి చిత్రాల్లో టాప్లో ఉంటుంది దృశ్యం (Drishyam). జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళం నుంచి వచ్చిన ఈ చిత్రం రెండు పార్టులుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో పార్ట్ రాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు. దృశ్యం 3 ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందంటూ మోహన్ లాల్ రాసుకోచ్చాడు. దీంతో త్వరలోనే దృశ్యం 3 పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తుంది.
మలయాళం వెర్షన్లో మోహన్ లాల్, మీనా నటించగా.. తెలుగు వెర్షన్లో వెంకటేశ్, మీనా, హిందీ వెర్షన్లో అజయ్ దేవ్గన్, శ్రియా శరన్ నటించారు. ఇక విడుదలైన అన్ని భాషల్లో దృశ్యం, దృశ్యం 2 సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి.
The Past Never Stays Silent
Drishyam 3 Confirmed!#Drishyam3 pic.twitter.com/xZ8R7N82un
— Mohanlal (@Mohanlal) February 20, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

