నిద్రపోతే అతను దగ్గరవుతాడు
‘చౌర్యపాఠం’ఫేం ఇంద్రరామ్ హీరోగా మమ్ముట్టి ‘స్ట్రీట్ లైట్స్' చిత్ర దర్శకుడైన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ దర్శకత్వంలో ఓ యూనిక్ సైకలాజికల్ థ్రిల్లర్ రానుంది. ఈ చిత్రం నేరుగా తెలుగులో నిర్మితమవుతుండటం విశేషం.
‘చౌర్యపాఠం’ఫేం ఇంద్రరామ్ హీరోగా మమ్ముట్టి ‘స్ట్రీట్ లైట్స్’ చిత్ర దర్శకుడైన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ దర్శకత్వంలో ఓ యూనిక్ సైకలాజికల్ థ్రిల్లర్ రానుంది. ఈ చిత్రం నేరుగా తెలుగులో నిర్మితమవుతుండటం విశేషం. వి డ్రీమ్స్ ఫిల్మ్స్ పతాకంపై వి.చూడామణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘డోంట్ స్లీప్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘The longer you sleep, the closer he gets’ అనేది ఉపశీర్షిక.
ఆదివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. మలయాళ చిత్రాల డెప్త్, తెలుగు సినిమాల భారీతనం కలగలుపుగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు: సజీర్ బాబా, లూనా జబిన్, సంగీతం: గోకుల్ హర్షన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

