చీర కట్టులో యువత హృదయాలు దోచుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో పాల్గొని తన అందచందాలతో యువతను ఫిదా చేసిన బబ్లీ బ్యూటీ దివి.సొట్టబుగ్గలతో చిలిపిగా నవ్వుతూ యువతకు బాణాలు సంధించే ఈ అమ్మడు మోడల్‌గా కొనసాగుతూ అడపాదడపా సినిమాలలో చిన్నచిన్న పాత్రలు పోషిస్తుంది. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో చిన్న పాత్ర పోషించిన కూడా మంచి పేరే తెచ్చుకుంది.
బిగ్ బాస్ 4 కార్యక్రమం ముగిసాక దివికి ఆఫర్లు వెల్లవలా వస్తున్నాయి.చిరంజీవి, నాగార్జున సినిమాలలో చిన్న చిన్న పాత్రలు దక్కించుకున్న దివి కథానాయికగాను పలు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక అడపాదడపా ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్‌ను కవ్విస్తుంది. తాజాగా పసుపు రంగు చీరలో కసిగా చూస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss4
- divi
- photo shoot
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

