వీలైతే మాజీ లవర్‌తో సినిమా చూడండి!
‘లవ్ బ్రేకప్ అయితే లవర్ నుంచి దూరంగా ఉంటాం. వారిని ఓ శత్రువులా భావిస్తాం. కానీ ఈ సినిమ చూశాక మీ అభిప్రాయం మారుతుంది. ఇందులో మాజీ ప్రేయసి గురించి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు’ అన్నారు కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రూబా’. విశ్వకరుణ్ దర్శకుడు. రుక్సర్ థిల్లాన్ కథానాయిక.
‘లవ్ బ్రేకప్ అయితే లవర్ నుంచి దూరంగా ఉంటాం. వారిని ఓ శత్రువులా భావిస్తాం. కానీ ఈ సినిమ చూశాక మీ అభిప్రాయం మారుతుంది. ఇందులో మాజీ ప్రేయసి గురించి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు’ అన్నారు కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రూబా’. విశ్వకరుణ్ దర్శకుడు. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..వీలైతే ఈ సినిమాను ఎక్స్ లవర్‌తో చూడాలని, థియేటర్ నుంచి బయటకు వచ్చేముందు మంచి ఫ్రెండ్షిప్ ఫీలింగ్‌తో వస్తారని, ప్రేమలోని సరికొత్త పాయింట్‌ను సినిమాలో చర్చించామని తెలిపారు. ప్రేమకంటే అది పంచే వ్యక్తులే గొప్పవారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశామని దర్శకుడు పేర్కొన్నారు. ఫీల్‌గుడ్ మూవీ ఇదని, అందరికి నచ్చుతుందని నిర్మాత రవి అన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన అంజలి క్యారెక్టర్ గుర్తుండిపోతుందని కథానాయిక రుక్సర్ థిల్లాన్ చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, విక్రమ్ మోహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రచన-దర్శకత్వం: విశ్వ కరుణ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

