అనుకోని అతిథి

రామ్ కథానాయకుడిగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. లింగుస్వామి దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. బుధవారం ఈ చిత్రసెట్స్ను అగ్ర దర్శకుడు శంకర్ సందర్శించారు. శంకర్ రాకతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన చిత్రబృందం ఆయనకు స్వాగతం పలికింది. నిర్మాత మాట్లాడుతూ ‘నాయకానాయికలు రామ్, కృతిశెట్టితో పాటు నదియాలపై కీలక సన్నివేశాలను దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా సెట్స్‌లో అడుగుపెట్టిన శంకర్‌ను చూసి టీమ్ అందరం సర్ప్రైజ్ అయ్యాం. ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన పాటను విన్న శంకర్ బాగుందని ప్రశంసించడం ఆనందాన్ని కలిగించింది’ అని తెలిపారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

