Dhruva Sarja | నచ్చితేనే ఎంకరేజ్ చేయండి..: ధృవ సర్జా
ధృవ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్టిన్'. ఎ.పి.అర్జున్ దర్శకుడు. ఉదయ్ కె.మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా నిర్మాతలు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
Dhruva Sarja | ధృవ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ దర్శకుడు. ఉదయ్ కె.మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా నిర్మాతలు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సీనియర్ హీరో అర్జున్ సర్జా, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ‘ఈ మూవీ చూడండి. నాకు టాలెంట్ ఉందని అనుకుంటే, ఆ తర్వాత నా సినిమాలను ఎంకరేజ్ చేయండి.’ అని ధృవ సర్జా అన్నారు. ఈ సినిమా విజయంపై నిర్మాత ఉదయ్ కె.మెహతా నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా కథానాయిక వైభవి శాండిల్య కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

