Tere Ishk Mein | ధనుష్ ‘తేరే ఇష్క్ మే’ ట్రైలర్ విడుదల
Tere Ishk Mein | తనకు బాలీవుడ్లో రాన్‌జానా (Raanjhanaa), అత్రాంగి రే(Atrangi Re) వంటి సూపర్ హిట్లని అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో ధనుష్ చేస్తున్న తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’(Tere Ishk Mein).
Tere Ishk Mein | తనకు బాలీవుడ్లో రాన్‌జానా (Raanjhanaa), అత్రాంగి రే(Atrangi Re) వంటి సూపర్ హిట్లని అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో ధనుష్ చేస్తున్న తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’(Tere Ishk Mein). ఈ సినిమాలో ధనుష్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నాడు. కృతి సనన్ కథానాయికగా నటించబోతుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం హిందీతో పాటు తమిళం తెలుగులో నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే.. ధనుష్ ఇందులో ప్రేమలో మోసపోయిన వ్యక్తిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే కృతి అతడిని అలా వదిలేయడానికి కారణం ఏంటి.. చివరికి వీరిద్దరూ కలుస్తారా అనేది ఈ సినిమా కథ. ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు హిమాన్షు శర్మ, నీరజ్ యాదవ్ కథను అందిస్తుండగా.. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. భుషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

