Raayan | ధనుష్ రాయన్ ఆడియో లాంఛ్‌కు టైం ఫిక్సయినట్టేనా..?
Raayan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా రాయన్ (Raayan). ఈ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమిళంతోపాటు తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేయనున్నారు.
Raayan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటిస్తున్న రాయన్ (Raayan). నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమిళంతోపాటు తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేయనున్నారు. రాయన్ సెకండ్ సింగిల్ మే 24న లాంఛ్ కానుంది.
అపర్ణ బాలమురళి,సందీప్ కిషన్ మధ్య ఈ పాట రానుంది. డీ50వ (D50)గా తెరకెక్కుతోన్న రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. కాగా ఈ మూవీ ఆడియో లాంఛ్‌ను జూన్ 2న నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్ కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాయన్‌ను తెలుగులో ఏసియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రిలీజ్ చేయనుంది.
రాయన్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ధనుష్ మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న కుబేర చిత్రీకరణ దశలో ఉంది.
An AR Rahman Gaana 😎 #RaayanSecondSingle from 24th May!#Raayan in cinemas from 13 June, 2024!@dhanushkraja @arrahman @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2 @varusarath5 #Saravanan @omdop @editor_prasanna… pic.twitter.com/uni79ll2nj
— Sun Pictures (@sunpictures) May 22, 2024
kuberaku
#Raayan is set for a grand release in Andhra Pradesh and Telangana by @asiansureshent🔥🔥
In cinemas from June 2024!@dhanushkraja @arrahman @PDdancing @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2 @varusarath5 #Saravanan pic.twitter.com/jx1kXuw797
— Asian Suresh Entertainment (@asiansureshent) May 10, 2024
రాయన్ ట్రిపుల్ బొనాంజా..
🔜 #RaayanFirstSingle – #AdangaathaAsuran | #ThalaVanchiEragade | #KoiTodNaIska, releasing today at 6pm🥳. Get set to enjoy the song in Telugu and Hindi as well 😉#Raayan in cinemas from June 2024! @dhanushkraja @sunpictures @prabhudevaofficial @iam__sjsuryah @selvaraghavan… pic.twitter.com/JkikABHEye
— A.R.Rahman (@arrahman) May 9, 2024
As #Indian2 gets postponed, Now #Dhanush‘s #Raayan is going to utilise that June-13 slot💥
The next biggie from Kollywood 🔥🔥 pic.twitter.com/Xp6CASdzGH— AmuthaBharathi (@CinemaWithAB) May 6, 2024
#D50 #DD2wrapped. My sincere thanks to the entire crew and cast. Also a big thanks to Kalanithi Maran sir and Sun Pictures for supporting my vision.
— Dhanush (@dhanushkraja) December 14, 2023
#AnikhaSurendran CONFIRMED for #Dhanush‘s #D50.
Child artist to major role = tremendous GROWTH! pic.twitter.com/SA3VDaM208
— Manobala Vijayabalan (@ManobalaV) August 1, 2023
#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

