Devara Part-1 | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న సినిమా దేవర (Devara). పాన్ ఇండియా స్థాయిలో కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దేవర రెండు పార్టులుగా వస్తోండగా.. దేవర పార్టు 1 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ దేవర డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ.155 కోట్లకు కొనుగోలు చేసింది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ భారీ మొత్తానికి రైట్స్‌ను కొనుగోలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ రేంజ్ ఎలా పెరిగిపోయిందో ఈ ఒక్క అప్డేట్తో క్లారిటీ వచ్చేస్తుంది. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో వస్తోన్న మూవీ నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ను షేర్ చేయగా.. దేవర గ్లింప్స్ విడుదల చేసిన 24 గంటల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డులు క్రియేట్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పటికే గ్లింప్స్ సక్సెస్ సెలబ్రేషన్లో కొరటాల, తారక్, రత్నవేలు అండ్ టీం మెంబర్స్ దిగిన స్టిల్ కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
దేవర ఒరిజినల్ సౌండ్ ట్రాక్ AllHailTheTigerను విడుదల చేయగా.. అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కంపోజ్ చేసిన AllHailTheTiger గూస్ బంప్స్ తెప్పిస్తూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దేవరలో ఎన్టీఆర్ అండ్ టీంపై వచ్చే వీఎఫ్ఎక్స్ తో సాగే అండర్‌వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ కాబోతుందని గ్లింప్స్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు కొరటాల. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. Devara-Part 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
#Devara – Part 1 All 5 Languages Digital Rights Sold For 155 Crores To @netflix 🔥🔥🥵
Note :- Movie Streaming on OTT After 60 Days pic.twitter.com/aQBr8JxJPX
— Milagro Movies (@MilagroMovies) January 18, 2024
Dear Friends n Fans thank you So much for the tremendous appreciation and unconditional love ! Means a lot ! Love you all❤️#Devara @tarak9999 #KoratalaSiva @anirudhofficial @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/DWNJD5XjZL
— Rathnavelu ISC (@RathnaveluDop) January 8, 2024
All Hail The Tiger సౌండ్ ట్రాక్..
#AllHailTheTiger OST out now https://t.co/lusvR6mvHa
Streaming on all your favorite music platforms
An @anirudhofficial musical 🔥#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_… pic.twitter.com/L7WRMmGesW
— BA Raju’s Team (@baraju_SuperHit) January 9, 2024
దేవర గ్లింప్స్..
డ్యాన్సర్లతో తారక్..
Those pics are all coming from the dancers, which were shot in the sets of Devara. A small celebration music bit was shot on Devara and his gang in the last schedule.#Devara @tarak9999 pic.twitter.com/Y2lMhXUO0e
— Shiva Akunuri (@AkunuriShivaa) November 8, 2023
దేవర బిగినింగ్ మాత్రమే..
#DEVARA pic.twitter.com/74oTrv1u2W
— Devara (@DevaraMovie) October 4, 2023
దేవర స్టన్నింగ్ యాక్షన్ అప్డేట్..
Completed a mammoth mid sea night action .Under water n Surface level filming with @tarak9999 bro 🔥director #koratala siva @anirudhofficial #king Solomon @sabucyril @Yugandhart_ @NTRArtsOfficial @YuvasudhaArts and my team #Devara 🔥@ARRIChannel #Nauticam pic.twitter.com/Bzl6Boj5Tu
— Rathnavelu ISC (@RathnaveluDop) October 1, 2023
దేవర ఫస్ట్ లుక్..
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023
సైఫ్ అలీఖాన్ లుక్..
Team #Devara wishes the powerhouse of talent, the man who oozes sheer brilliance in every role, 𝘽𝙝𝙖𝙞𝙧𝙖 Aka #SaifAliKhan a very Happy Birthday 🔥
The ultimate face-off awaits on the big screens 🌊🙌🏻
In Cinemas 5th April 2024@tarak9999 #KoratalaSiva #JanhviKapoor… pic.twitter.com/7ndKVbTe2D
— NTR Arts (@NTRArtsOfficial) August 16, 2023
దేవర షూటింగ్ అప్డేట్స్..
After a short break and some rehearsals to execute the sequence on a massive scale, we are back on sets from today. 🌊🌊#Devara pic.twitter.com/geCDZmQMYz
— Devara (@DevaraMovie) July 31, 2023
Brace yourself for an adrenaline-fueled cinematic experience! 🌊💥💥💥
Back on sets in a couple of days 🌊 #Devara https://t.co/nvUxrozU3r
— Devara (@DevaraMovie) July 17, 2023
Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤🔥
The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/RB6s2Xh45g
— NTR Arts (@NTRArtsOfficial) April 18, 2023
Renowned Action Producer #KennyBates joins the team of #NTR30 & is choreographing major action sequences 🔥
Conceptualization in progess!@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @sabucyril @RathnaveluDop @YuvasudhaArts pic.twitter.com/IfvrNB9v2a
— NTR Arts (@NTRArtsOfficial) March 25, 2023