Deepika Padukone | తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. సెప్టెంబర్‌లో డెలివరీ
Deepika Padukone - Ranveer Singh | దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్‌లు అభిమానులకు గుడ్ న్యూస్. ఈ బాలీవుడ్ స్టార్ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపిక పదుకొనే త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్‌లు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
Deepika Padukone – Ranveer Singh | దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్‌లు అభిమానులకు గుడ్ న్యూస్. ఈ బాలీవుడ్ స్టార్ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపిక పదుకొనే త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్‌లు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్ లో డెలివరీ కాబోతున్నట్టు వారు వెల్లడించారు. ఇక ఈ పోస్ట్ పై పలువురు సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్, శ్రేయా ఘోషాల్, ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా, కృతి సనన్, రకుల్ ప్రీత్, మాధురి దీక్షిత్, మీరా కపూర్ తదితరులు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తొలిసారి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘రామ్ లీలా(2013) సినిమాలో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్‌లు కలిసి నటించారు. ఇక ఈ సినిమా టైమ్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సినిమా అనంతరం బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాల్లో కలిసి నటించగా.. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక రామ్ లీలా సినిమాతో మొదలైన స్నేహం, ప్రేమ చివరకు ఏడు అడుగుల బంధంగా మారింది. 2018 నవంబర్ 14న ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక 6 ఏండ్ల తర్వాత ఈ గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

