Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
GeorgeKrish | టాలీవుడ్లో ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కుతున్న చిత్రాల్లో 'జార్జ్ క్రిష్' ఒకటి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
GeorgeKrish | టాలీవుడ్లో డైరెక్టర్ శ్రీనువైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘జార్జ్ క్రిష్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్‌కు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీనువైట్లతో ఉన్న ఎన్నో సంవత్సరాల స్నేహంతో పూరి జగన్నాథ్ స్వయంగా షూటింగ్ స్పాట్‌కు వెళ్లారు. ఈ అరుదైన కలయిక పట్ల శ్రీనువైట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత తన మంచి స్నేహితుడు పూరి జగన్నాథ్ సెట్స్‌కు రావడం చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మరోవైపు, ఈ అనుభూతిని ‘పూరి కనెక్ట్స్’ అధికారిక పేజీ ద్వారా పంచుకున్న పూరి జగన్నాథ్.. ‘జార్జ్ క్రిష్’ చిత్ర యూనిట్‌కు, శ్రీనువైట్లకు అభినందనలు తెలిపారు. “ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండే భయ్యా.. ఈ సినిమాతో నువ్వు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలి” అంటూ ఆయన రాసుకొచ్చిన ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్లో వైరల్‌గా మారింది. ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ప్రముఖ దర్శకులు ఇలా కలుసుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడంపై సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Love you always Bhayya❤️❤️❤️
May you give a Blockbuster with #GeorgeKrish 🤗
-Puri Jagannadh
— Puri Connects (@PuriConnects) October 14, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

