ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ‘కలర్ ఫొటో’ హీరో
కలర్ ఫొటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ సుహాస్. ఈ చిత్రంలో సుహాస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ సుహాస్. ఈ చిత్రంలో సుహాస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కలర్ ఫొటో మంచి సక్సెస్ అందుకోవడంతో సుహాస్ కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తాజాగా సుహాస్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సుహాస్ కొత్త సినిమా టైటిల్ ‘ఫ్యామిలీ డ్రామా’. మేకర్స్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
డార్క్ షేడ్స్ లో ఉన్న సుహాస్ డిజైన్డ్ లుక్ ఆసక్తికరంగా కనిపిస్తుంది. మెహర్ తేజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. తేజ కాసారపు, మెహర్ తేజ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే సుహాస్ మరో ప్రయోగంతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.
చిన్న చిన్న పాత్రల్లో నటించిన సుహాస్ కలర్ ఫొటో సినిమాతో సోలో హీరోగా మారాడు. మరి ఈ యువ నటుడు రెండో సినిమాతో ఎలా అలరించబోతున్నాడో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
Unveiling the 𝐅𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 "First Look" of #Suhas as #Rama from #FamilyDrama! 🔥💥#FamilyDramaFirstLook@TJKasarapu @pooja_kiran @SrutiNori #MeherTej #Ajay #Sanjay #VenkataramanaShakamuri @RamakrishnaArr2 @ManikantaJS #ChasmaFilms @NoothanaF #MangoMassMedia @MangoMusicLabel pic.twitter.com/SvcvDnVgeg
— BA Raju's Team (@baraju_SuperHit) July 20, 2021
ఇవి కూడా చదవండి..
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

