నిజ జీవిత సంఘటనల ఆధారంగా..
సామాజిక సమస్యలనే కథావస్తువులుగా చేసుకొని సినిమాలను తెరకెక్కిస్తుంటారు దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి. ఇప్పుడు అదే కోవలో ఆయన రూపొందించిన మరో సామాజిక ఇతివృత్తం ‘కాక్రోచ్'. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ఇందులో ప్రధాన పాత్రధారులు.
సామాజిక సమస్యలనే కథావస్తువులుగా చేసుకొని సినిమాలను తెరకెక్కిస్తుంటారు దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి. ఇప్పుడు అదే కోవలో ఆయన రూపొందించిన మరో సామాజిక ఇతివృత్తం ‘కాక్రోచ్’. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ఇందులో ప్రధాన పాత్రధారులు. బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మాతలు. ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు.
వాస్తవిక సంఘటనల తెరరూపం ఈ సినిమా అని నిర్మాత బి.బాపిరాజు తెలిపారు. ‘అనేక కేసులు స్టడీ చేసి, పోలీసులతోపాటు సహచర జర్నలిస్టుల సహకారం తీసుకొని, నేరస్థుల నుంచి కూడా పలు విషయాలను సేకరించి, నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన వయోలెంట్ లవ్‌స్టోరీ ఇది. ఓ వేశ్యకు, ఓ క్రిమినల్కూ మధ్య నడిచే ఈ ప్రేమకథ డార్క్‌గా, ఓపెన్‌గా, బోల్డ్‌గా ఉంటుంది. కేవలం వినోదం కోసమే సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. సమాజంలోని చేదు నిజాలను చూడాలనుకునేవారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది.’ అని దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

