వంశీపైడిపల్లి దర్శకత్వంలో..

సినిమాల పరంగా అగ్ర హీరో చిరంజీవి వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సెట్స్‌పై ఉండగానే మరో మూడు చిత్రాల్ని అంగీకరించారు చిరంజీవి. తాజాగా ఆయన వంశీపైడిపల్లితో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మహేష్‌బాబుతో తెరకెక్కించిన ‘మహర్షి’ సినిమాతో విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నారు దర్శకుడు వంశీపైడిపల్లి. ఈ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా వంశీపైడిపల్లి తదుపరి సినిమాపై సస్పెన్స్ మాత్రం వీడలేదు. తాజా సమాచారం ప్రకారం ఇటీవలే చిరంజీవిని కలిసిన వంశీపైడిపల్లి ఆయనకు ఓ కథను వినిపించినట్లు తెలిసింది. సామాజిక ఇతివృత్తంతో కూడిన ఈ కథలోని నవ్యత నచ్చడంతో చిరంజీవి సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

