Godfather movie | గాడ్‌ఫాదర్‌గా చిరంజీవి లూసిఫర్ తెలుగు రీమేక్ పేరు

మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే. మోహర్రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకాలపై ఎన్వీప్రసాద్, ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘గాడ్‌ఫాదర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మాఫియా, రాజకీయ అంశాలు, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో చిరంజీవి శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. చిరంజీవిపై పోరాటఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Chiranjeevi
- Godfather
- lucifer
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

