Chiranjeevi New movie |వాల్తేరు శ్రీనుగా చిరంజీవి ..?

చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇటీవల చిరంజీవి జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లో ఆయన పక్కామాస్ లుక్‌లో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. పూర్తిస్థాయి మాస్ అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘వాల్తేరు శ్రీను’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. కథానుగుణంగా అనేక టైటిల్స్‌ను పరిశీలించిన చిత్ర బృందం చివరకు ఆ టైటిల్‌ను ఓకే చేసిందని అంటున్నారు. ఈ విషయమై త్వరలో అధికారిక సమాచారం వెలువడనుందని చెబుతున్నారు. చిరంజీవి ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’, మోహన్‌రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

