చిన్మయిని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు

చిన్మయి శ్రీపాద .. ఈమె నెటిజన్స్‌కి చాలా సుపరిచితం. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న చిన్మయి వివాదాలతోను ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. చిన్మయి ఎక్కువగా మహిళలకు సపోర్ట్‌గా నిలుస్తూ మాట్లాడుతుంటుంది. ఈ క్రమంలో కొందరు ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. తాజాగా చిన్మయికి అసభ్యమైన సందేశాలు పంపారట. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పేర్కొంది.
రీసెంట్గా చిన్మయి లక్నో ఇన్సిడెంట్‌పై స్పందించింది. మహిళ అనవసరంగా క్యాబ్ డ్రైవర్‌పై చేయి చేసుకోవడంతో చిన్మయి కూడా.. అమ్మాయిదే తప్పు.ఆమె అలా నడిరోడ్డు మీద అంతలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు అని క్యాబ్ డ్రైవర్‌కు మద్దతుగానే స్పందించారు. ఈ విషయాన్ని ఇంగ్లీష్‌లో చెప్పుకొచ్చింది. ఇది అర్ధం కాని కొందరు.. ఆమె లక్నో గార్ల్కి మద్దతు ఇచ్చిందేమోనని ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు మీమ్స్ చేస్తున్నారు అని చిన్మయి ఓ నెటిజన్ని అడగగా, నాకు ఇంగ్లీష్ రాదు అని అన్నాడట. అంటే అతనికి చిన్మయి చెప్పిన విషయం అర్దం కాలేదు.
ఓ నెటిజన్ అయితే చిన్మయిని తెలుగులో పచ్చి బూతులు తిడుతూ బెదిరించాడు. ఈ విషయాన్ని చిన్మయి తన సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది. కొంత మంది మగాళ్లు నాకు ఎలా డైరెక్ట్ మెసెజ్‌లు చేస్తారో మీరంతా చూడాలి. మీకు తెలుగు భాష రాకపోతే ఇంకా మంచిది.. ఈ చెత్త పదాలు తెలియకుండా ఉంటాయి అని సెటైర్ వేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

