Chikitu Song | రజనీకాంత్ కూలీ నుంచి ‘చికిటు’ పాట విడుదల
Chikitu Song | సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ (Coolie). లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Chikitu Song | సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ (Coolie). లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా.. మొదటి పాట ‘చికిటు’ (Chikitu) పాటను విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటలో రజనీకాంత్‌తో పాటు అనిరుధ్, టి. రాజేందర్ కూడా డ్యాన్స్‌తో అలరించారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాట తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

