తెలుగు వెర్షన్లో ‘ఛావా’
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ వీరోచిత గాథతో రూపొందించిన ‘ఛావా’ చిత్రానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 400కోట్లకుపైగా వసూళ్లతో దూసుకుపోతున్నది. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ వీరోచిత గాథతో రూపొందించిన ‘ఛావా’ చిత్రానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 400కోట్లకుపైగా వసూళ్లతో దూసుకుపోతున్నది. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా మార్చి 7న విడుదలకానుంది. ఓ పోరాటయోధుడి కథ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా ఈ సినిమాను డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నామని, భారీ స్థాయిలో రిలీజ్ ఉంటుందని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలిపింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ, అశుతోష్ రాణా తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించారు. లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

