Chandrabose | చల్లగరిగలో ఆస్కార్ గ్రంథాలయం.. నేడు ప్రారంభించనున్న చంద్రబోస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగకు చెందిన ప్రముఖ సినీగేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ గ్రామంలో ఆస్కార్ గ్రంథాలయాన్ని నిర్మించాడు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్ చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నారు.
Chandrabose | చిట్యాల, జూలై3: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగకు చెందిన ప్రముఖ సినీగేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ గ్రామంలో ఆస్కార్ గ్రంథాలయాన్ని నిర్మించాడు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్ చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నారు. ఆసార్ అవార్డుకు తీపిగుర్తుగా రూ.36 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించి ఆసార్ గ్రంథాలయం అని నామకరణం చేశారు.
రెండంతస్తులతో నిర్మించిన గ్రంథాలయం భవన నిర్మాణం పూర్తయి, అన్ని హంగులతో రూపుదిద్దుకుంది. పదునైన పాటలతో సినీ పరిశ్రమలో ఎంత ఎదిగినా పుట్టిన ఊరిపై మాత్రం తన మమకారాన్ని చూపిస్తూ చంద్రబోస్ అందరి మన్ననలు పొందుతున్నారు. అట్టహాసంగా నేడు ప్రారంభించే ఆసార్ గ్రంథాలయం చెంతకు చంద్రబోస్ మిత్రులు, శ్రేయోభిలాషులు, కళాకారులు, మిత్రులు పెద్ద ఎత్తున తరలిరావాలని చంద్రబోస్ సోదరుడు రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

