Chandoo Mondeti | బిగ్‌బీతో కార్తికేయ 2 డైరెక్టర్..ఇంతకీ స్పెషల్ ఏంటో..!
ఆగస్టు 13న థియటేర్లలో గ్రాండ్‌గా రిలీజైన కార్తికేయ 2 (Karthikeya 2). విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించాడు. కార్తికేయ 2 సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయని ఇప్పటివరకు వచ్చిన మౌత్ టాక్ చెబుతోంది.
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నిఖిల్ సిద్దార్థ్ నటించిన కార్తికేయ 2 (Karthikeya 2). చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించాడు. ఆగస్టు 13న థియటేర్లలో గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. చందూ మొండేటి టీం రియల్ లొకేషన్లలో ఎంతో కష్టపడి తీసిన సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయని ఇప్పటివరకు వచ్చిన మౌత్ టాక్ చెబుతోంది.
తొలుత హిందీలో తక్కువ థియేటర్లలో స్క్రీనింగ్‌తో మొదలైన ఈ చిత్రం తాజా అప్డేట్ ప్రకారం వెయ్యికిపైగా థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శితమవుతుందని ఇన్సైడ్ టాక్. కాగా డైరెక్టర్ చందూ మొండేటి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)ను కలిసిన స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఆ దీవెనలు..జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు..అమితాబ్ జీ ధన్యవాదాలు..’అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ స్టిల్ చూస్తుంటే కార్తికేయ 2 సినిమా చూసిన బిగ్ బీ డైరెక్టర్ చందూ మొండేటికి తనను కలవాలని పిలుపునిచ్చి ఉంటాడని టాక్ నడుస్తోంది.
మొత్తానికి హిందీలో రక్షాబంధన్, లాల్ సింగ్ చడ్డా లాంటి భారీ సినిమాలను వెనక్కి నెట్టేసి కార్తికేయ 2 ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఫుల్ ఖుషీగా ఉంది చందూమొండేటి టీం. అమితాబ్ దీవెనలు ఫలించాయని ఈ ఫొటో చూస్తుంటూ అర్థమవుతుంది. నార్తిండియాలో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు థియేటర్ల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారంటే..కార్తికేయ 2కు ఆదరణ ఎలా ఉందో చెప్పవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

