చకోర స్వరాలాపన
శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చకోర - లూనార్ లవ్ బర్డ్'. మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్ 8న సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి రెండవ పాటకు చెందిన లిరికల్ వీడియోను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాశ్‌కుమార్ ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’. మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్ 8న సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి రెండవ పాటకు చెందిన లిరికల్ వీడియోను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాశ్‌కుమార్ ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘ధమ్ ధమ్..’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, ప్రిన్స్ హెన్రీ స్వరపరిచారు. నూతన గాయని అభిఖ్య తనికెళ్ల ఆలపించారు. మాస్టర్ మెహర్ బాబా కొరియోగ్రఫీ అందించిన ఈ పాట యువతని ఉర్రూతలూగిస్తుందని మేకర్స్ అంటున్నారు. సుమన్, ఇంద్రజ, అనుష్క లూహార్, యామిని, ఎల్బీ శ్రీరామ్, బ్రహ్మాజీ, మణిచందన, ప్రభావతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రుప్ప గోపీకృష్ణ, నిర్మాణం: హై జోయ్ కమర్షియల్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

