నాటి రోజులు గుర్తుకొచ్చాయి
చైతన్యరావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. చెందు ముద్దు దర్శకుడు. బిగ్‌బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. ఈ నెల 21న విడుదల కానుంది. ఆదివారం అగ్ర హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
చైతన్యరావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. చెందు ముద్దు దర్శకుడు. బిగ్‌బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. ఈ నెల 21న విడుదల కానుంది. ఆదివారం అగ్ర హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘ఇందులో లవ్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. 90 దశకం నేపథ్యాన్ని ఎంచుకోవడంతో కొత్త ఫీల్ వచ్చింది. ఆనాటి వాతావరణాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేశారు’ అన్నారు.
ప్రథమార్థమంతా వినోదాత్మకంగా సాగుతుందని, ద్వితీయార్థంలో క్రైమ్ ఎలిమెంట్స్ ఉంటాయని నిర్మాత యష్ రంగినేని చెప్పారు. వినోదానికి పెద్దపీట వేస్తూ ఈ సినిమాను రూపొందించామని దర్శకుడు తెలిపారు. మిహిరా, వైరా రాఘవ, లలిత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పంకజ్ తొట్టాడ, సంగీతం: ప్రిన్స్ హెన్రీ, రచన-దర్శకత్వం: చెందు ముద్దు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

