Ashish Wedding Reception | గ్రాండ్‌గా హీరో ఆశిష్ వెడ్డింగ్ రిసెప్షన్.. కదిలి వచ్చిన తారలు
Ashish Wedding | ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) సోదరుడి కొడుకు, యంగ్ హీరో ఆశిష్ రెడ్డి(Ashish Reddy), అద్వైత రెడ్డి (Advaitha Reddy)ల వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. జైపూర్ ప్యాలెస్ లో వైభవంగా జరిగిన ఈ పెళ్లికి బంధువులు, సన్నిహితులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Ashish Wedding | ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) సోదరుడి కొడుకు, యంగ్ హీరో ఆశిష్ రెడ్డి(Ashish Reddy), అద్వైత రెడ్డి (Advaitha Reddy)ల వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. జైపూర్ ప్యాలెస్ లో వైభవంగా జరిగిన ఈ పెళ్లికి బంధువులు, సన్నిహితులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే శుక్రవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఇక ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌తో పాటు విజయ్ దేవరకొండ, నాగార్జున, సందీప్ రెడ్డి వంగా, మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, రష్మిక మందన్న, రామ్ పోతినేని, నితిన్, నాగ చైతన్య, ఆర్ నారాయణ మూర్తి, బలగం టీం తదితరులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ రిసెప్షన్లో స్పెషల్ అట్రాక్షన్‌గా దిల్ రాజు సోంత ఊరు (నిజామాబాద్) ప్రజలు కూడా హాజరవ్వడం విశేషం.
THE #VijayDeverakonda Latest Clicks From #Ashish & #Advitha‘s wedding reception..🖤@TheDeverakonda pic.twitter.com/hZAL2wWosQ
— Suresh PRO (@SureshPRO_) February 23, 2024
Akkineni #Nagarjuna & #NagaChaitanya clicks at hero #Ashish wedding reception pic.twitter.com/TqD3riBu21
— Suresh PRO (@SureshPRO_) February 23, 2024
Actor @AlwaysRamCharan at hero Ashish wedding reception. #DilRaju pic.twitter.com/GpDaMMecDF
— Suresh PRO (@SureshPRO_) February 23, 2024
#NamrataShirodkar at hero Ashish wedding reception. #DilRaju pic.twitter.com/hUjb1lQ4py
— Suresh PRO (@SureshPRO_) February 23, 2024
ఈరోజు జరిగిన #Ashish nd #Advitha wedding Reception లో #DilRaju #Sirish కుటుంబం… సినిమా, రాజకీయ పరిశ్రమతో పాటు తమ నిజామాబాద్ ఊరి జనాలకి కూడా పెద్ద పీట వేశారు 👌 వారిని ఆహ్వానించి అందరితో పాటే గౌరవం ఇచ్చారు 👏
అందుకే ఆ ఊరిలో వీరి కుటుంబానికి అంత ,పేరు ప్రతిష్టలు ఉన్నాయి. pic.twitter.com/1oe3SAwJeN
— Rajesh Manne (@rajeshmanne1) February 23, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

