Narne Nithiin | నార్నే నితిన్ సినిమాలో నటించే అవకాశం.. వైజాగ్‌లో క్యాస్టింగ్ కాల్!
Narne Nithiin | టాలీవుడ్ యువ నటుడు నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం (#NN5) నుంచి మేకర్స్ తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేశారు.
Narne Nithiin | టాలీవుడ్ యువ నటుడు నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం (#NN5) నుంచి మేకర్స్ తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల స్నేహితులుగా నటించేందుకు నూతన నటీనటుల కోసం వైజాగ్‌లో భారీ క్యాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ విశాఖపట్నంలో ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
ఈ ఆడిషన్స్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని, స్త్రీ, పురుష నూతన నటీనటులు ఇద్దరూ అర్హులని చిత్ర బృందం తెలిపింది. సెప్టెంబర్ 8 మరియు 9 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి వైజాగ్‌లోని శ్రీకన్య థియేటర్ పక్కన ఉన్న హోటల్ సౌర్య ఇన్‌లో (Hotel Sowrya Inn) ఈ ఆడిషన్స్ జరగనున్నాయి. ఈ చిత్రంలో నార్నే నితిన్‌తో పాటు అనిఖా సురేంద్రన్, మేఘా శెట్టి ప్రధాన నూతన తారలుగా నటిస్తున్నారు. ఆర్కే రెడ్డి (RK Reddy) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆసక్తి మరియు నైపుణ్యం ఉన్న ఔత్సాహిక నటులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిత్ర యూనిట్ కోరింది.
To all the aspiring actors in VIZAG, get ready to be a part of something truly beautiful ❤️
Team #NN5 is looking for Male & Female actors (20–25 years) to play the friends’ characters🫶🏻
Auditions on September 8th & 9th, From 9 AM
📍 Hotel Sowrya Inn, beside Srikanya Theatre,… pic.twitter.com/17ywrw6ECQ— Vamsi Kaka (@vamsikaka) September 6, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

