Captain Miller | కెప్టెన్ మిల్లర్ ధనుష్ చాలా బిజీ.. ఎప్పటివరకో తెలుసా..?
Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఇప్పటికే అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్లో కెప్టెన్ మిల్లర్ (Captain Miller) మూవీ చేస్తున్నాడు. మరోవైపు స్వీయదర్శకత్వంలో డీ50వ (D50) సినిమా కూడా చేస్తుండగా.. ఇటీవలే D50 షూటింగ్ కూడా మొదలైంది.
Captain Miller | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). ఈ టాలెంటెడ్ హీరో రాబోయే మూడేళ్లు ఫుల్ బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ధనుష్ ఇప్పటికే అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్లో కెప్టెన్ మిల్లర్ (Captain Miller) మూవీ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
మరోవైపు స్వీయదర్శకత్వంలో డీ50వ (D50) సినిమా కూడా చేస్తుండగా.. ఇటీవలే D50 షూటింగ్ కూడా మొదలైంది. D50లో బుట్టబొమ్మ ఫేం అనిఖా సురేంద్రన్ హీరోయిన్గా నటించనుంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. పలు సినిమాలకు ధనుష్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వీటిలో శేఖర్‌కమ్ముల బైలింగ్యువల్ ప్రాజెక్ట్, మారి సెల్వరాజ్ ప్రాజెక్ట్, TereIshkMein సినిమాలున్నాయి.
కాగా ధనుష్ ఒకే చెప్పాల్సిన సినిమాల్లో వెట్రిమారన్, ఎలన్, హెచ్ వినోథ్, నెల్సన్ సినిమాలుండగా.. వీటి గురించి రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్ టాక్.
ఈ లెక్కన ధనుష్ 2026 దాకా ఫుల్ బిజీ అయిపోయినట్టే. అంటే ప్రతీ నెలా దాదాపు ఏదో ఒక సినిమా అప్డేట్ రావడం పక్కా అని తెలుస్తోంది. మొత్తానికి అభిమానులకు కావాల్సిన ఫుల్ మీల్స్ అందించే పనిలో ధనుష్ బిజీగా ఉన్నాడని తాజా సినిమాలతో అర్థమవుతోంది.
ధనుష్ సినిమాలపై ఓ లుక్కేయండి..
#Dhanush Lineups⭐ – Busiest Star Till 2026..🔥
OFFICIAL✅ :
• #CaptainMiller
• #D50
• #ShekarKammula Project
• #MariSelvaraj Project
• #TereIshkMein
• #ArunMadheswaran ProjectYet To Be Announced⏳ :
• #Vetrimaaran Project*
• #Elan Project*
• #HVinoth Project*
•… pic.twitter.com/pokFitS2ND— Laxmi Kanth (@iammoviebuff007) August 20, 2023
కెప్టెన్ మిల్లర్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

